IMMS MDM APP HEAD MASTER User IDs
APSWREIS 5th Class 1st Phase Allotted List - 13181 on 21.05.2023
APSWREIS 5th Class 1st Phase Allotted List -- 13181 on 21.05.2023 APSWREIS 5th Class First phase Allotted List of 13181 Candidates on 21.05.2023
Alloted_category_description - Clear గా Check చేసుకోండి. (ఆ Student కి ఏమి category లో Seat Allot అయ్యిందో)
All Relevant Certificates ఉండి మరియు Admission Notification lo ఇవ్వబడిన అర్హత లు ఉంటేనే - Admit చేసుకోండి.
JNBnivas లో Confirmation Screen అతి త్వరలో Enable చేస్తారు.
ఈలోపు మీ School కి Allot చేసిన Students List ని Cross Check చేసుకొని - ఆ Respective Students కి Intimate చెయ్యండి.
Compulsory గా Special Allotment ఉంటే (Orphan, PH, etc.,) Relevant Certificate ఉండాలి.
ముందుగా అన్ని మీరు Cross Check చేసుకున్న తర్వాత మాత్రమే - ఆ Students కి Intimate చెయ్యండి.
Admission కోసం కావాల్సిన Certificates అన్ని తీసుకొని రావాలి అని Students తల్లిదండ్రులకు తెలియజేయండి.
If any Issues -- Please Contact Immediately to your DCO Office or Head Office.
Regards., APSWREIS.
Powered by www.apteachers.in